Tense అంటే " కాలం "
Simple Present Tense
సాధారణ పనులకు, రోజు చేసే పనులకు, అలవాటుగా చేసే పనులకు "Simple Present Tense"
ఉపయోగిస్తాం.
EXAMPLES for Simple Present Tense : Positive way
I read the news paper everyday.
( నేను ప్రతిరోజూ వార్త పత్రిక చదువుతాను. )
We go to the temple every monday.
( మేము ప్రతి సోమవారం గుడికి వెళ్తాం. )
She always cheats others.
(ఆమె ఎప్పుడు ఇతరులను మోసగిస్తుంది.)
EXAMPLES for Simple Present Tense : Negative way
I don't read the news paper everyday.
( నేను ప్రతిరోజూ వార్త పత్రిక చదవను. )
We don't go to the temple every monday.
( మేము ప్రతి సోమవారం గుడికి వెళ్ళం. )
She doesn't cheat others.
(ఆమె ఇతరులను మోసగించదు.)
EXAMPLES for Simple Present Tense : Interrogative way
Do you read the news paper?
( నీవు ప్రతిరోజూ వార్త పత్రిక చదువుతావా? )
Do we go to the temple every monday?
( మనం ప్రతి సోమవారం గుడికి వెళ్తామా ? )
Does she cheat others?
(ఆమె ఇతరులను మోసగిస్తుందా? )
EXAMPLES for Simple Present Tense : Negative Interrogative way
Don't you read the news paper?
( నీవు ప్రతిరోజూ వార్త పత్రిక చదవవా ? )
Don't we go to the temple every monday?
( మనం ప్రతి సోమవారం గుడికి వెళ్తామా ? )
Doesn't she cheat others?
(ఆమె ఇతరులను మోసగించదా? )
Present Continuous Tense
జరుగుతూ ఉన్న పనులను తెలియచెయాడానికి "Present Continuous Tense"
ఉపయోగిస్తాం.
EXAMPLES for Present Continuous Tense : Negative way
I am reading the news paper.
( నేను వార్త పత్రిక చదువుచున్నాను.)
We are going to the temple.
( మేము గుడికి వెళ్తున్నాము. )
She is cheating others.
(ఆమె ఇతరులను మోసం చేస్తుంది. )

I am not reading the news paper.
( నేను వార్త పత్రిక చదవట్లేదు.)
We are not going to the temple every monday.
( మేము గుడికి వెళ్ళట్లేదు. )
She is not cheating others.
(ఆమె ఇతరులను మోసం చేయట్లేదు. )
EXAMPLES for Present Continuous Tense : Interrogative way
Are you reading the news paper?
( నీవు వార్త పత్రిక చదువుచున్నవా? )
Are we going to the temple?
( మనం గుడికి వెళ్తున్నామా? )
Is she cheating others?
(ఆమె ఇతరులను మోసం చేస్తుందా? )

Aren't you reading the news paper?
( నీవు వార్త పత్రిక చదవట్లేదా ? )
Aren't we going to temple every monday?
( మనం గుడికి వెళ్ళట్లేదా ? )
Isn't she cheating others?
(ఆమె ఇతరులను మోసం చేయట్లేదా? )
Present Perfect Tense
ఈ మధ్య కాలంలో జరిగిన దానికి, కొద్దిసేపటి క్రితం పూర్తిచేసిన పనులకు "Present Perfect Tense"
ఉపయోగిస్తాం.
EXAMPLES for Present Perfect Tense : Negative way
I have read the news paper.
( నేను వార్త పత్రిక చదివాను.)
We have gone to temple.
( మేము గుడికి వెళ్ళాం.)
She has cheated others.
(ఆమె ఇతరులను మోసగించింది.)

I have not read the news paper.
( నేను వార్త పత్రిక చదవలేదు. )
We have not gone to temple.
( మేము గుడికి వెళ్ళలేదు. )
She has not cheated others.
(ఆమె ఇతరులను మోసగించలేదు. )
EXAMPLES for Present Perfect Tense : Interrogative way
have i read the news paper?
( నేను వార్త పత్రిక చదివానా ? )
have we gone to temple?
( మేము గుడికి వెళ్ళామా ? )
Has she cheated others?
(ఆమె ఇతరులను మోసగించిందా? )

haven't i read the news paper?
( నేను వార్త పత్రిక చదవలేదా? )
haven't we gone to temple?
( మేము గుడికి వెళ్ళలేదా ? )
hasn't she cheated others?
(ఆమె ఇతరులను మోసగించలేదా? )
Present Perfect Continuous Tense
గతంలో ప్రారంభమై ఇప్పటికి జరుగుచున్న పనులకు "Present Perfect Continuous Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Present Perfect Continuous Tense
I have been reading the news paper for 20minutes. (Positive way)
( నేను 20 నిమిషాల నుండి వార్త పత్రికను చదువుచూనే ఉన్నాను? )
I have not been reading the news paper for 20minutes. (Negative way)
( నేను 20 నిమిషాల నుండి వార్త పత్రికను చదువుచుండటం లేదు ? )
Have i been reading the news paper since morning?(Interrogative way)
( ఉదయం నుండి నేను వార్త పత్రికను చదువుచూనే ఉన్నానా? )
Haven't i been reading the news paper since morning?(Negative interrogative way)
( ఉదయం నుండి నేను వార్త పత్రికను చదువుచుండటం లేదా? )
Simple Past Tense
పూర్తి చేయబడిన పనులకు " Simple Past Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Simple Past Tense
I read the news paper. (Positive way)
( నేను వార్త పత్రికను చదివాను. )
I did not read the news paper. (Negative way)
( నేను వార్త పత్రికను చదవలేదు . )
Did i read the news paper? (Interrogative way)
( నేను వార్త పత్రికను చదివానా ? )
Didn't i read the news paper? (Negative interrogative way)
( నేను వార్త పత్రికను చదవలేదా ? )
Past Continuous Tense
గతంలో ఖచ్చితమైన సమయం లో జరుగుచున్న పనిని తెలియచేయడానికి "Past Continuous Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Past Continuous Tense
I was reading the news paper at this time yesterday. (Positive way)
(నేను నిన్న ఈ సమయానికి వార్తా పత్రిక చదువుతూ ఉంటిని.)
I was not reading the news paper at this time yesterday. (Negative way)
(నేను నిన్న ఈ సమయానికి వార్తా పత్రిక చదువుతూ లేను.)
Was i reading the news paper at this time yesterday.?(Interrogative way)
(నేను నిన్న ఈ సమయానికి వార్తా పత్రిక చదువుతూ ఉంటినా? )
Wasn't i reading the news paper at this time yesterday.? (Negative interrogative way)
(నేను నిన్న ఈ సమయానికి వార్తా పత్రిక చదువుతూ లేనా ? )
Past Perfect Tense
గతంలో జరిగిన రెండు పనులలో మొదట జరిగిన పనిని తెలియచేయడానికి "Past Perfect Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Past Perfect Tense
I had slept at 8pm yesterday. (Positive way)
( నేను నిన్న రాత్రి 8 గంటలకి పడుకొని వున్నాను.)
I had not slept at 8pm yesterday. (Negative way)
( నేను నిన్న రాత్రి8 గంటలకి పడుకొని లేను.)
had i slept at 8pm yesterday? (Interrogative way)
( నేను నిన్న రాత్రి8 గంటలకి పడుకొని ఉన్నానా ?)
hadn't i slept at 8pm yesterday? (Negative interrogative way)
( నేను నిన్న రాత్రి8 గంటలకి పడుకొని లేనా?)
Past Perfect Continuous Tense
గతంలో మొదలై... ఖచ్చితమైన సమయం వరకు జరుగుతూనే వుంది అని తెలియచేయడానికి "Past Perfect Continuous Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Past Perfect Continuous Tense
I had been reading the news paper. (Positive way)
( నేను వార్త పత్రిక చదువుతూనే వుంటిని.)
I had not been reading the news paper. (Negative way)
( నేను వార్త పత్రిక చదువుతూ లేకుంటిని.)
Had i been reading the news paper?(Interrogative way)
( నేను వార్త పత్రిక చదువుతూనే ఉంటినా ? )
Hadn't i been reading the news paper? (Negative interrogative way)
( నేను వార్త పత్రిక చదువుతూ లేకుంటినా ?)
Simple Future Tense
భవిషత్తులో చేయబోయే పనిని తెలియచేయడానికి "Simple Future Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Simple Future Tense
I will go to abids tomorrow . (Positive way)
( నేను రేపు అబిడ్స్ కు వెళుతాను)
I will not go to abids tomorrow . (Negative way)
( నేను రేపు అబిడ్స్ కు వెళ్ళను.)
will you go to abids tomorrow (Interrogative way)
( మీరు రేపు అబిడ్స్ కు వెళతారా? )
Won't you go to abids? (Negative interrogative way)
( మీరు రేపు అబిడ్స్ కు వెళతారా? )
Future Continuous Tense
భవిషత్తులో చేయబోతున్న పనిని తెలియచేయడానికి " Future Continuous Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Future Continuous Tense
I will be reading the news paper tomorrow. (Positive way)
( నేను రేపు వార్త పత్రిక చదువుతూ వుంటాను.)
I will not be reading the news paper tomorrow. (Negative way)
( నేను రేపు వార్త పత్రిక చదువుతూ ఉండను.)
Will i be reading the news paper tomorrow?(Interrogative way)
( నేను రేపు వార్త పత్రిక చదువుతూ ఉంటానా? )
Won't i be reading the news paper tomorrow? (Negative interrogative way)
( నేను రేపు వార్త పత్రిక చదువుతూ ఉండనా? )
Future Perfect Tense
భవిషత్తులోఒక సమయానికి పని పూర్తి అయి ఉంటుందని తెలియచేయడానికి " Future Perfect Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Future Perfect Tense
I will have bought a laptop by next april. (Positive way)
( నేను వచ్చే ఏప్రిల్ కల్లా ల్యాప్ టాప్ కొని ఉంటాను. )
I will not have bought a laptop by next april. (Negative way)
( నేను వచ్చే ఏప్రిల్ కల్లా ల్యాప్ టాప్ కొని ఉండను. )
Will i have bought a laptop by next april.?(Interrogative way)
( నేను వచ్చే ఏప్రిల్ కల్లా ల్యాప్ టాప్ కొని ఉంటానా? )
Won't i have bought a laptop by next april. ? (Negative interrogative way)
( నేను వచ్చే ఏప్రిల్ కల్లా ల్యాప్ టాప్ కొని ఉండనా ? )
Future Perfect Continuous Tense
భవిషత్తులో ఒక సమయం వరకు పని జరుగుతూనే ఉంటుందని తెలియచేయడానికి " Future Perfect Continuous Tense" ఉపయోగిస్తాం.
EXAMPLES for Future Perfect Continuous Tense
I will have been waiting for you tomorrow (Positive way)
(నేను రేపు నీ కొరకు ఎదురుచూస్తూ ఉంటాను.)
I will not have been waiting for you tomorrow (Negative way)
(నేను రేపు నీ కొరకు ఎదురుచూస్తూ ఉండను.)
Will i have been waiting for you tomorrow?(Interrogative way)
( నేను రేపు నీ కొరకు ఎదురుచూస్తూ ఉంటానా? )
Won't i have been waiting for you tomorrow? (Negative interrogative way)
( నేను రేపు నీ కొరకు ఎదురుచూస్తూ ఉండనా? )

No comments:
Post a Comment